మేడ్చల్: కూకట్పల్లి కేపీహెచ్బీ కాలనీ ముళ్ళ కత్వచెరువు నాలా కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృత దేహాన్ని కాలువలో నుంచి కేపీహెచ్బీ పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.