KDP: మండల పరిధిలోని రావులపల్లె క్రాస్ వద్ద ఆదివారం రాత్రి కారు, బైక్ ఢీకొని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. రావులపల్లెకు చెందిన కుమార్ అనే వ్యక్తి బైక్ నడుపుతూ.. గ్రామానికి చేరుకునే క్రమంలో రోడ్డు దాటుతుండగా కడప నుంచి నంద్యాలకు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కుమార్కు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.