చైనా దిగుమతులపై అమెరికా భారీగా సుంకాలను ప్రకటించడంపై చైనా స్పందించింది. తాము చైనీయులమని.. కవ్వింపు చర్యలకు భయపడమని పేర్కొంది. ఈ సందర్భంగా 1953 అమెరికా-చైనాల మధ్య యుద్ధం నేపథ్యంలో అప్పటి డ్రాగన్ నాయకుడు మావో జెడాంగ్ ప్రసంగించిన వీడియోను మళ్లీ
AP: తిరుపతి జిల్లా చంద్రగిరిలో మైనర్ అనుమానాస్పద మృతిపై ఆమె ప్రియుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘మూడేళ్లు ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నాం. తన పేరెంట్స్ నాపై పోక్స్ కేసు పెట్టి జైలుకి పంపారు. గర్భం దాల్చిందని అబార్షన్ చేయించారు. వ
మాఫియా కథ నేపథ్యంలో తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫర్వాలేదనిపిస్తుంది. అజిత్ నటన, జీవీ ప్రకాష్ కుమార్ నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. పాత కథను కొత్తగా చెప్పడంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తడబాటుకు గుర
TPT: తిరుపతి రూరల్ వేదాంతపురం పంచాయతీలోని ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే పులివర్తి నాని గురువారం పరిశీలించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీనివాసపురం, ఓటేరు, పద్మావతిపురం, వేదాంతపురం పంచాయతీలలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాల
SRD: హత్నూరలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలకు 10 కంప్యూటర్లను కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జేఈఈ, నీట్ కోచింగ్ కోసం ఈ కంప్యూటర్లను అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్
KMM: వేసవి తీవ్రత నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్ గురువారం మార్కెట్ కమిటీ చైర్మన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ మాట్లాడుతూ.. రైతులు, కూలీల సంక్షేమం
ELR: ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా మహిళలు స్వశక్తి పై జీవించాలని ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. గురువారం ఉంగుటూరు పాత సచివాలయం వద్ద ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శిక్షణ పొందిన వా
SRD: రాష్ట్రీయ సప్తహ్ ఆవిష్కార కార్యక్రమానికి ఎంపికైన 78 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వినియోగ పత్రాలు సమర్పించాలని జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించిన నిధులను నేరుగా ఆయా పాఠశాల ఖాతాలో జమ
SRD: జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గురువారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కు వచ్చిన వారికి చలివేంద్
KNR: ట్రాక్టర్‌తో పాటు ఓ చిన్నారి బావిలో పడి మృతి చెందిందని రూరల్ పోలీసులు తెలిపారు. ఈ ఘటన కరీంనగర్ రూరల్‌లో బహదూర్ ఖాన్ పేటలో చోటుచేసుకుంది. బొమ్మరెడ్డిపల్లెకు చెందిన జశ్విత బంధువుల ఇంటికి బహుదూర్ ఖాన్ పేటకు వచ్చింది. వ్యవసాయ బావి వద్ద ట్ర