తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఈ రోజు(27 జనవరి) నుండి ప్రారంభం కానుంది. ఉదయం గం.11.03 నిమిషాలకు నుండి పాదయాత్ర ప్రారంభం కానుంది. 4000 కిలోమీటర్లు సాగే ఈ యాత్ర 400 రోజులు సాగనుంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం లోక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన రాయలసీమ పరిరక్షణ వేదిక చీఫ్ బైరెడ్డి రాజశఖరరెడ్డి మండిపడ్డారు. తనను జనసేనాని ముసలోడు అంటున్నారని, ఎలా అయితే కొండారెడ్డి బురుజు వద్ద తనతో కుస్తీకి సిద్ధమా అని సవాల్ చేశారు. సీమ ఉద్యమకారుల్ని పవన్ అవమానించారన్న
సెక్యులరిజం పేరు మీద సనాతన ధర్మం మీద దాడి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మధ్య హిందూ దేవతల పైన మాట్లాడటం చూస్తూనే ఉన్నామని, ఇది అత్యంత దారుణమని అభిప్రాయ పడ్డారు. ఇటీవల అయ్యప్ప స్వామిని, ఆ తర్వాత సరస్వతి మాతను దూషించి
74 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లమెంట్ భవనం జిగేల్ మంటోంది. సాయంత్రం కాగానే పార్లమెంట్ లోని నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ మొత్తాన్ని లైట్లతో ప్రకాశించేలా చేశారు. పార్లమెంట్ భవనం ముందు జాతీయ జెండాను ప్రదర్శించడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్
గుజరాత్ లోని సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని ఉధ్నా ప్రాంతంలో ఉన్న కార్ల షోరూమ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో షోరూమ్ లో ఉన్న కార్లన్నీ మంటల్లో కాలిపోయాయి. షోరూమ్ లో ఉన్న కొత్త కార్లన్నీ మంటలకు ఆహుతి అయిపోయాయి. భారీ
ఇవాళ దేశమంతా 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర పరేడ్ ను నిర్వహించారు. అందరూ జాతీయ జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. సాయంత్రం అటారి, వాఘా బార్డర్ లోనూ బీటింగ్ రీట్రీట్ సెరమ
ఈసంవత్సరం జరగబోయే జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సు సెప్టెంబర్ లో జరగనుంది. గత సంవత్సరం ఇండోనేషియాలోని బాలిలో జరిగింది. ఈసంవత్సరం మాత్రం భారత్ లో జీ20 సదస్సును నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ఈ సదస
At Home : గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఎట్ హోమ్ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధాని మోదీతో పాటు గణతంత్ర దినోత్సవ వేడుకలకు భారత్ కు విచ్చేసిన ఈజిప్ట్ ప్రెసిడ
భారత స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా భారత్, పాక్ మధ్య ఉన్న అటారి, వాఘా బార్డర్ వద్ద వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఇవాళ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉన్న ఈ బార్డర్ వద్ద బీటింగ్ రీట్రీట్ సెరమనీని నిర్వహిం
Crime News : తమ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని 16 ఏళ్ల బాలుడిని కొందరు యువకులు చంపేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షాహ్ బాద్ డెయిరీ ఏరియాలో చోటు చేసుకుంది. వాళ్లు 16 ఏళ్ల బాలుడికి రూ.18 వేలు ఇచ్చారు. చాలా రోజులు అయినా ఆ బాలుడు వాళ్లకు డబ్బులు తిరిగి ఇవ్వలేద