BHNG: ఆలేరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ మేరకు మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్గా ఐనా చైతన్య రెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భద్రతా బలగాల స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. మావోయిస్టు వార్షికోత్సవాల దృష్ట్యా హైఅలర్ట్ ప్రకటించారు. చింతపల్లి మండలంలో కూంబింగ్ కొనసాగుతుంది. ఉప్పొంగుతున్న వాగులు దాటుకొని భద్రతాబలగాలు కూంబింగ్ చేస్తున్నారు.
ATP: శాంతి భద్రతలే లక్ష్యంగా రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలం మురడి గ్రామంలో సీఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. గ్రామాల్లో శాంతిభద్రతలు నెలకొల్పడమే లక్ష్యంగా పాత నేరస్తులు, అనుమానితుల ఇల్లు, అక్రమ మద్యం అమ్ము
AP: టీటీడీ అధికారులు ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం
KMM: ఇటీవల ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద బాధితులకు చేతన ఫౌండేషన్ ద్వారా అందించిన సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క కొనియాడారు. చేతన ఫౌండేషన్ చైర్మన్ వెనిగళ్ల రవికుమార్ రేణుక దంపతుల ఆధ్వర్యాన సభ్యులు హైదరాబాద్లో మంత్రిని కల
నార్త్ అమెరికాలో ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ మొదటి వీక్లో 11 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమాగా ‘కల్కి’ రికార్డుకెక్కింది. నార్త్ అమెరికాలో ఎన్టీఆర్ ‘దే
KMR: ఎస్జీఎఫ్ కామారెడ్డి మండల స్థాయి (జోన్) అండర్ 17 ఖో ఖో బాలురు, బాలికల ఎంపికలు గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈనెల 24 న మంగళవారం ఉదయం 9 గంటలకు ఉంటాయని ఫిజికల్ డైరెక్టర్ నోముల మధుసూదన్ రెడ్డి తెలిపారు. 01-01-2008 తర్వాత జన్మించిన విద్యార్థులు అర్
ADB: నేరడిగొండ మండలంలోని చించోలి గ్రామంలో డీపీఆర్ఓ ఆదేశానుసారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు ఆదివారం సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. కళాకారులు తమ ఆటపాటల ద్వారా పరిసరాల పరిశుభ్రత, దోమలు వృద్ధి చెందకుండా తీసుకోవా
విజయవాడకు చెందిన చీకుర్తి స్వాతికి మూడేళ్ల దేవాల్ష్ అనే బాలుడు ఉన్నాడు. ఆగస్టు 31వ తేదీన బాలుడికి తీవ్రమైన టైఫాయిడ్ జ్వరం రావడంతో ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో విషయం చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సీ
NLG: నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికను అక్టోబర్ 3న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ డి.బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ పై 16 మంది కౌన్సిలర్లు పెట్టిన అవ