SRKL: పలాస మండలం లక్ష్మీపురం టోల్గేట్ వద్ద ఈరోజు ఉదయం తోపులాట చోటుచేసుకుంది. లారీ డ్రైవర్‌కు సిబ్బందికి మధ్యలో జరిగిన లావాదేవీలు వివాదాస్పదంగా మారాయి. దీంతో టోల్గేట్ సిబ్బంది లారీ డ్రైవర్‌పై జూలుం ప్రదర్శించారు. దీంతో లారీ డ్రైవర్లు వాహ
SRCL: చందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన సూత్రం ఆంజనేయులు 22 అనే యువకుడు ఆదివారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు ఆంజనేయులు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఆంజనే
AP: వైఎస్సార్ కడప జిల్లాలో అర్ధరాత్రి 3 చోట్ల దొంగలు బీభత్సం సృష్టించారు. కడప నగరంతోపాటు ఒంటిమిట్టలోని ATMలలో చోరీలకు పాల్పడ్డారు. ఒంటిమిట్టలోని ATMలో దుండగులు రూ.36 లక్షలు చోరీ చేశారు. కడప ద్వారకానగర్‌లోని ATMలో రూ.6 లక్షలు ఎత్తుకెళ్లారు. విశ్వేశ
ప్రకాశం: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 23 మంది మున్సిపల్ కమిషనర్లను శనివారం బదిలీ చేస్తూ పురపాలక శాఖ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల జారీ చేశారు. దీనిలో భాగంగా అద్దంకి మండలం, అద్దంకి మున్సిపల్ కమిషనర్‌గా డి. రవీంద్రను నియమించినట్లు పుర
ELR: ఏలూరు జిల్లాలో పెదవేగిలో అత్యధికంగా 40.0 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా, లింగపాలెంలో 1.2 మిల్లిమీటర్ల అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. బుట్టాయిగూడెం 37.2, ఉంగుటూరు 23.0, కొయ్యలగూడెం 17.4, ద్వారకాతిరుమల 16.2, జంగారెడ్డిగూడెం 13.6, భీమడోలు 10.8, పోలవరం 9.0, ముసునూరు
SRKL: పొందూరు మండలంలోని తోలాపి గ్రామంలో ఆదివారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి స్టిక్కర్ అంటించారు. పింఛన్ రూ. వెయ్యి పెంపు, రూ.5 కే అన్న క్యాంటీన్ భోజనం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర
ఉసిరికాయతో బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఉసిరి తినడం వల్ల చర్మ సమస్యలు, జుట్టు
GNTR: ‘స్వచ్ఛతా హీ’ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం గుంటూరు నగరంలో సైక్లోథాన్ జరిగింది. కలెక్టర్ నాగలక్ష్మీ అతిథిగా హాజరై సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎస్పీ సతీశ్ కుమార్, జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన
జానీ మాస్టర్ వివాదంపై నటి మాధవీలత స్పందించారు. పుష్ప-2 సెట్లో ఆ అమ్మాయి ఉండగా జానీ మాస్టర్ వచ్చి గొడవ చేశాడంటూ వీడియో రిలీజ్ చేశారు. ‘ఆ అమ్మాయి 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జానీతో రిలేషన్లో ఉంది. తర్వాత బయటకొచ్చి తన పని తాను చేసుకుంటుంది. ఆమె
SKLM: రాజాం మున్సిపాలిటీ పరిధిలోని బాబా నగర్, ఈశ్వర్ నారాయణ, తదితర కాలనీలలో ఆదివారం ఉదయం కుళాయిల నుండి బురద నీరు రావడంతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు. ఇలాంటి నీరు తాగితే అనారోగ్యం పాలు అవుతామని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు