జానీ మాస్టర్ వివాదంపై నటి మాధవీలత స్పందించారు. పుష్ప-2 సెట్లో ఆ అమ్మాయి ఉండగా జానీ మాస్టర్ వచ్చి గొడవ చేశాడంటూ వీడియో రిలీజ్ చేశారు. ‘ఆ అమ్మాయి 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జానీతో రిలేషన్లో ఉంది. తర్వాత బయటకొచ్చి తన పని తాను చేసుకుంటుంది. ఆమె పుష్ప-2 పాట షూట్లో ఉండగా జానీ గొడవ చేశాడు. దీంతో సుకుమార్ పంచాయితీ పెట్టారు. మిస్ యూ అంటూ ఆమెకు మెసేజ్లు పెడుతూ టార్చర్ పెట్టేవాడు’ అంటూ చెప్పుకొచ్చారు.