KDP: కళ్ళు కనపడక ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు కంటి చూపు అందించడమే లక్ష్యమని రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట ZP హైస్కూల్లో ఆకేపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర
WGL: కొడకండ్ల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో తెలుగు, ఎకనామిక్స్, కామర్స్ సబ్జెక్టుల్లో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉందని ప్రిన్సిపల్ భాను ప్రసాద్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటలలోగా ఇవ్వాలని కోరారు. గతం
KMR: పిట్లం మండల కేంద్రంలో అక్రమ ఇసుక వ్యాపారం జోరందుకుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిఘా పెట్టకపోవడంతోనే కొందరు ఇసుక వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తు
WGL: ఆర్టీసీ డయల్ యువర్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నట్లు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి తెలిపారు. డిపో పరిధిలోని మండలాలకు చెందిన ప్రజల, ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు వారి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. రేపు సాయంత్రం 4 గంటల
KDP: పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న విజయ హోమ్స్‌లోని హరిప్రియ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు హరి నివాసంలో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. ఈ చోరీలో సుమారు రూ.కోటి నగదును దుండగులు అపహరించి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పులి
AP: నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పాతాళగంగ పాత మెట్ల మార్గంలో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో అశోక్ అనే వ్యక్తిని గొంతుకోశారు. మద్యం మత్తులో గొడవతో అశోక్ గొంతు కోసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం
SRD: జిల్లాలో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులను వీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పీఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పదోన్నతితో ఉపాధ్య
ప్రకాశం: దోర్నాల మండలంలోని అయిన మొక్కల గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలంటూ ఆదివారం రహదారిపై ముల్లకంచవేసి బిందెల పట్టుకొని నిరసన తెలియజేశారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సంబంధిత శాఖ అధికారులు నిర్లక్ష
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఆదివారం భాద్రపద బహుళ పంచమి తిథి పురస్కరించుకుని ఆలయ అర్చకులు తిరుమలగిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారికి తులసి దళాలతో అష్టోత్తర శతనామ అర్చన నిర్వహించి మహ నైవేధ్యం సమర్
కృష్ణా జిల్లా: నూజివీడు పట్టణంలోని ద్వారక ఎస్టేట్ ఆవరణంలో ఆదివారం వైసీపీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన వంద రోజులలో గోరి కట్టిందన్