WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయంలో ఆదివారం భాద్రపద బహుళ పంచమి తిథి పురస్కరించుకుని ఆలయ అర్చకులు తిరుమలగిరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో స్వామి వారికి తులసి దళాలతో అష్టోత్తర శతనామ అర్చన నిర్వహించి మహ నైవేధ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస లక్ష్మీ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.