ADB: ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్‌కు చెందిన ఏం.రాజమల్లు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడని ఎస్సై రాహుల్ చేశారు. రాజమల్లు ఆదివారం తన ఇంటి పక్కన ఉన్న పశువుల కొట్టం బాత్రూంకు వెళ్లే సమయంలో కరెంటు వైర్ తెగడంతో జాయింట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ సంద
సిరిసిల్ల: గోడ కూలి మీద పడడంతో మహిళ మృతిచెందిన ఘటన వీర్నపల్లి మండలం సీతారాంనాయక్తండాలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన బానోత్ లక్ష్మి(62) గేదెలు కాస్తూ ఉపాధి పొందుతోంది. పశువులను మేతకోసం తండా శివారులోని స్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్ 2’ రాబోతుంది. ఈ మూవీలోని ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులోనే ప్రభాస్, మిగిలిన ప్రధాన పాత్రలపై
ADB: ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని. ఆ సంస్థ VBOM శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చర గ్రామంలో ఆర్టీసీ అందిస్తున్న రాయితీ పథకాలు, గమ్యం పై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు భద్రత నియమా
HYD: కొంపల్లి NCL కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం దేశ ఉన్నతి కోసం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి అనేకమంది పార్టీలో సభ్యత్వాలను నమోదు చేయించుకుంటున్నారని ఈటల అన్నారు. ఈ కార్
ADB: నేరడిగొండ మండలంలోని కొరటికల్, నారాయణపూర్ గ్రామాలలో బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అధ్యక్షతన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. బ్రహ్మానంద్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందన్నా
AP: తిరుమల లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్ అయింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనుంది. ఈ మేరకు టీటీడీ ఈవో ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావటంతో CBI వ
ప్రకాశం: బెస్తవారిపేట మండలం ఆర్ కొత్తపల్లి, సలకల వీడు గ్రామాలలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటివరకు పిచ్చికుక్కలు 13 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడ్డ వారందరినీ కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్
దులీప్ ట్రోఫీ మూడో రౌండ్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇండియా-డి 305 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇండియా-బికి 373 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రికి భుయ్ (119*), శ్రేయస్ అయ్యర్ 50, సంజూ శాంసన్ 45 పరుగులతో రాణించారు. ఇక ఇండియా-బి బౌలర
KNR: KU దూర విద్యా కేంద్రంలో డిగ్రీ, పీజీ చేయడానికి SEP-30 దరఖాస్తులకు అవకాశం ఉందని సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ రామ చంద్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ పాసైన వారికి అవకాశం ఉందన్నారు. దూర ప్రాంతాల వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇ