TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవానికి అడ్డుకునేందుకు బీజేపీ బస్తీ నిద్ర నిర్వహిస్తోందన్నారు. మూసీ ప్రజల వాస్తవ స్థితి బీజేపీ తెలుసుకోవాలని పేర్కొన్నారు. సబర్మతి, గంగా రివర్‌ఫ్రంట్ మాదిరిగానే మూసీ పునరుజ్జీవానికి బీజేపీ నేతలు సహకరించాలని కోరారు.