తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. అలాగే, 25 కంపార్టుమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,406 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,151 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.
WGL: జాతీయ స్థాయిలో మరియపురం గ్రామానికి మరో గుర్తింపు లభించింది. దేశంలో ఆరు అవార్డులకు గాను తెలంగాణ రాష్ట్రం నుండి మరియపురం గ్రామం మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి ‘ఈ గ్రామ స్వరాజ్’ అవార్డుకు ఉత్తమ సర్పంచ్‌గా ఎంపికయ్యారు. 2022-23 సంవత్సరానికి గ
శ్రీకాకుళం: రైల్వే గేటు మరమ్మత్తులు పూర్తి కావడంతో రాకపోకలు యధాతధం చేశారు అధికారులు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి ఊసావానిపేట సమీపంలో గల రైల్వే గేట్ వద్ద గత రెండు రోజులుగా చేపట్టిన మరమ్మత్తు పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వ
KNR: జమ్మికుంట మార్కెట్‌కు 3 రోజులు సెలవులు ప్రకటించారు. శనివారం, ఆదివారం సాధారణ సెలువులు కాగా, సోమవారం జమ్మి కుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతికి సంతాపంగా వ్యాపారుల వినతి మేరకు సెలవు ప్రకటించామని మార్కెట్ కార
WGL: సైబర్ కమాండోలకు ఆరు నెలల కాలం తమిళనాడు తిరుచ్చిలోని ఐ. ఐ. టీ వీరికి సైబర్ నేరాల నియంత్రణ, సైబర్ నేరస్థుల గుర్తించడం, న్యాయవిచారణ మొదలైన అంశాలపై శిక్షణ అందజేయబడుతుంది. తెలంగాణ రాష్ట్రం తరుపున వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ ఏఓగా విధుల
KNR: జిల్లాలో నమోదైన వర్షపాతం ఇలా.. చిగురుమామిడిలో 31.5 మి.మీ, మల్యాల 26.5, గట్టుదుద్దెనపల్లె 24.3, వీణవంక 23.5, బోర్నపల్లి 21.8, కొత్తగట్టు 21.8, నుస్తులాపూర్ 15.8, గంగిపల్లి 13.5, పోచంపల్లి 11.5, రేణికుంట 11.3, కొత్తపల్లి 10.8, ఆర్నకొండ 10, జమ్మికుంట 6.8, ఇందుర్తి 5.8,వెదురుగట్టు 3.3, కరీ
AKP: పెందుర్తి మండలానికి సంబంధించిన ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు ఈ నెల 24, 25 తేదీల్లో వి. జుత్తాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ప్రధానోపాధ్యాయుడు ఎస్బీ.వి. సత్యకుమార్ తెలిపారు. ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, షటిల్ బ్యాడ్మింటన్, చదరంగం, యో
విశాఖ: అనంతగిరి మండలంలోని బొర్రా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (ఎల్ఎఫ్ఎల్) కిరసాని రామారావు శనివారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. కించుమండ గ్రామానికి చెందిన ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని కు
GNTR: తెనాలి డివిజన్లో వర్షాలు, వరదలకు 9078 కుటుంబాలు నష్టపోయాయని, సమగ్ర వివరాలు నివేదికల రూపంలో చేరాయని సబ్ కలెక్టర్ సంజన సిన్హా ఆదివారం తెలిపారు. 173 ఇళ్లు పూర్తిగా, 527 నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 204 పూరి పాకాలకూ నష్టం వట్టిలిందని, వీటి
మేడ్చల్: నాచారం ప్రభుత్వ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లిటరసీ ఫౌండేషన్ డే నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు లిటరసీ అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ పియోస్ డిగ్రీ కాలేజీ విద్యార్థుల సైతం పాల్గొన్నారు. నేషనల్ సర్