విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం సంభవించింది. టూరిస్టులు ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తాపడటంతో 12 మంది మిస్సయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర
కెన్యాలో డూమ్స్‌డే కల్ట్‌తో మరణించిన వారి సంఖ్య శనివారం 201కి చేరుకుంది. పోలీసులు మరో 22 మృతదేహాలను వెలికితీసిన తర్వాత, వారిలో ఎక్కువ మంది ఆకలి కారణంగా మరణించారని పేర్కొన్నారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది.
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ చేసిన జగన్ ప్రభుత్వం క్రిమినల్ లా 1944 చట్టం ప్రకారం అటాచ్ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి నారాయణతో కలిసి పదవులు దుర్వినియోగం చేసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఏ
మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ వర్గీస్(honey rose) బాలయ్య వీర సింహారెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ ఈ ఆమ్మడు అంతకుముందే 2008లో ఆలయం మూవీతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో ఈ వర్షం సాక్షిగా సినిమాలో కూడా నటించింద
ఈజీ మనీ కోసం ఆశపడ్డ అమ్మాయిలను ఓ తాంత్రికుడు మోసం చేశాడు. అంతేకాదు వారితో నగ్నంగా క్షుద్రపూజలు చేయించాడు. ఆ క్రమంలో డబ్బులు ఇస్తానని చెప్పి అనేక విధాలుగా చీట్ చేశాడు. తర్వాత ఆలస్యంగా మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం గెలుపొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జ
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒక్కటే అదే కర్ణాటకకి సీఎంగా ఎవరిని ప్రకటించాలనే సమస్య. ముఖ్యంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యల మధ్యే..
కర్ణాటక ఎన్నికల్లో కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి పోటీ చేసిన గాలి జనార్దన్‌రెడ్డి తన ప్రత్యర్థులపై 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు గంగావతి నుంచి పోటీ చేయగా గాలి గెలుపొందారు.
జేడీఎస్ ఓటమితో బీఆర్ఎస్ ఓడిపోయినట్టు అని, తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని టీపీసీసీ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రిపీట్ అవుతాయని సంచల వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి విషయంలో ఇప్పటివరకు..