ఇటీవల సూర్య గ్రహణం అయిపోగా, మరో వారం రోజుల్లో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం(first Chandra Grahan 2023) ఇదే కావడం విశేషం.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) 68వ ఎడిషన్ కార్యక్రమం ఏప్రిల్ 27న రాత్రి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఈసారి ఉత్తమ నటీనటుల అవార్డులు ఎవరు గెల్చుకున్నారు? బెస్ట్ మూవీ ఏంటో ఇప్పుడు త
తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై బ్రిజ్ భూషణ్(Brij Bhushan) స్పందించాడు. ఓ సెల్ఫీ విడియో తీసి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
TSPSC పేపర్ లీకేజీ కేసు విచారణ విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇంకెంత కాలం ఈ కేసును దర్యాప్తు చేస్తారని సిట్ అధికారులను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఔట్ సోర్సింగ్ అందరు సిబ్బందిని ప్రశ్నించారా అంటూ కోర్టు అడిగింది.
బాలకృష్ణ(balakrishna), నాగార్జున(Nagarjuna).. ఇద్దరూ సమకాలీన నటులు. వీరిద్దరూ చెప్పుకోదగిన పెద్ద స్నేహితులు కాకపోయినా, శత్రవులు మాత్రం కాదు. కానీ వీరి తండ్రులు మాత్రం మంచి స్నేహితులు. వీరిద్దరూ కళామతల్లి ముద్దుబిడ్డలు. వీరిద్దరిని అప్పటి ప్రజలు విపరీతంగా
ఎన్టీఆర్(NTR) శత జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) విజయవాడకు వచ్చారు. ఆయనకు బాలకృష్ణ(balakrishna) ఘనస్వాగతం పలికారు.
బీహార్‌లోని కతిహార్ జిల్లాలో జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నేత కైలాష్ మహతో(Kailash Mahto) హత్యకు గురయ్యారు. గురువారం అర్థరాత్రి అతనిపై పలువురు కాల్పులు(gun shot) జరిపినట్లు వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కామెరెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాత ఎల్లంపేట పరిధిలో అటవీ భూమిని తండా వాసులు చదును చేస్తుండగా ఫారెస్టు అధికారులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో ఫారెస్ట్ అధికారులను తండా వాసులు బంధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ అధికారులు పోలీసులకు ఫ
ఐపీఎల్(Ipl) మ్యాచ్ లు అనగానే ఇప్పటి వరకు మనకు బెట్టింగులతో డబ్బులు సంపాదిస్తారని మాత్రమే తెలుసు. కానీ, ఐపీఎల్ ఫేక్ టికెట్లు(Fake ipl tickets) కూడా అమ్మి సొమ్ము చేసుకునేవారు ఉన్నారని ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. తాజాగా ఓ ముఠాని పోలీసులు అరెస్టు చేశారు.
మణిపూర్(Manipur) రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్(cm biren singh) పర్యటనకు ముందు ఆయన కార్యక్రమ వేదికకు దుండగులు నిప్పు పెట్టారు. దీంతో చురచంద్‌పూర్ జిల్లాలో అధికారులు ఇంటర్నెట్ను తాత్కాలికంగా నిలిపివేసి 144 సెక్షన్ విధించార