ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్(jr ntr) నుంచి వస్తున్న సినిమా దేవర(Devara). ఆయన 30వ సినిమాగా ఈ సినిమా వస్తోంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా టైటిల, ఫస్ట్ లుక్ ప్రకటించారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో కనిపించే అవకాశం ఉందని కూడా
ఉత్తరాఖండ్ చమోలీలోని అలకనంద నది ఒడ్డున ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో 15 మంది మృతి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అలకనంద నది ఒడ్డున జరిగినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్పీ చమోలి పరమేంద్ర దోవల్ వెల్లడించార
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏపీ నటి కోమలీ ప్రసాద్(Komalee Prasad) క్రమంగా పలు సినిమాల్లో నటించి గుర్తింపు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది. దీంతోపాటు ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫొటో షూట్ చిత్రాలను పోస్ట్ చేసి ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ అమ
అగ్రరాజ్యం అమెరికాలో జూలై 20న జరిగే కామిక్ కాన్ ఈవెంట్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఈవెంట్లో పాల్గొననున్న మొదటి చిత్రంగా ప్రాజెక్టు కే(Project K) నిలిచింది. ఇప్పటికే ఈ మూవీ హీరో ప్రభాస్(america) సహా పలువురు యూఎస్ చేరుకున్నార
క్రిస్టోఫర్ నోలన్(Christopher Nolan) చిత్రాలు అంతా ఈజీగా అర్థం కావు. కథలో క్యారెక్టర్స్ లోని లేయర్స్ తికమక పెడతాయి. ఒక ఫజిల్ లా సాగే కథలో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనే భావన కలుగుతుంది. ఇప్పుడు ఓపెన్హైమర్(oppenheimer) అనే మరో మూవీతో మనముందుకు రాబోతున్నారు.
దేశంలో వచ్చే నాలుగేళ్లలో మీడియా, వినోద పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుంతుందని PwC గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ & మీడియా ఔట్లుక్ నివేదిక వెల్లడించింది. 2027 నాటికి ఏకంగా 6 లక్షల కోట్లకు చేరుకుంటుందని పేర్కొంది.
బంగారం(gold) కొనాలని చూసే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే పుత్తడి ధరలు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా 60 వేల రూపాయలను దాటేసింది. మరోవైపు వెండీ రేట్లు కూడా పెరిగాయి.
ఈ ఏడాది తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం అభ్యర్థుల ఖర్చు గురించి సరికొత్త ప్లాన్ చేస్తున్నారు. సరికొత్త యాప్ రూపొందించి వారి ఖర్చులను అంచనా వేయనున్నారు.
మిథునం మూవీ రచయిత శ్రీరమణ మృతి చెందారు. ఈరోజు ఊదయం 5 గంటలకు మరణించారు. గతంలో రమణ, బాపుతో కలిసి శ్రీరమణ పనిచేశారు. పేరడి రచనలు చేయడంలో రమణ ఎంతో ప్రఖ్యాతి గాంచారు. దీంతోపాటు నవ్య వారపత్రికకు ఎడిటర్ గా కూడా రమణ పనిచేశారు. “మిథునం” చిత్రంలో వృద్ధ జ
తెలంగాణ(telangana)లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు(rains) ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.