బాలీవుడ్ స్టారో హీరో షారూఖ్ ఖాన్(Shah Rukh khan) లాస్ ఏంజిల్స్‌లో మూవీ షూటింగ్ ప్రాజెక్ట్‌లో భాగంగా సెట్స్‌లో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో షారుఖ్ ముక్కుకు గాయం కాగా, USలో చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిసింది. అయితే ఆందోళన చ
తన తొలి చిత్రం “RX100”తో పేరు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తన కొత్త చిత్రం “మంగళవరం(Mangalavaaram)”తో తిరిగి వస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో సాగే సూపర్ నేచురల్ హారర్ జోనర్లో వచ్చిన ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఆకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఆ క్రమంలో ఆ వ్యక్తిని వైన్ షాపు సిబ్బంది పట్టించుకోకుండా రోడ్డు పక్కన పడేశారు. దీంతో అతను అస్వస్థతకు గురై మృత్యువాత చెందాడు. ఇది తెలిసిన అతని భార్య అక్కడకు వచ్చి కోప
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawankalyan) తన మూడో భార్య అన్నా లెజ్నోవా(anna lezhneva)కు దూరంగా ఉంటున్నారని గ్రేట్ ఆంధ్రా వెబ్ సైట్ ఓ వార్త రాసింది. ఇది చూసిన బండ్ల గణేష్ సిరియస్ అయ్యారు. మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా
థియేటర్లో పాప్‌కార్న్ తింటూ సినిమా చూస్తే అదో రకం కిక్కు. అయితే సినిమా హాల్‌కి వెళ్లడం ద్వారా ఈ అభిరుచి అనేక మందికి అలవాటుగా మారింది. అంతేకాదు పలు థియేటర్లలో మూవీ టిక్కెట్ తోపాటు పాప్ కార్న్ ఆఫర్లు కూడా పెడుతున్నారు. కానీ తాజాగా ఓ థియేటర్ వె
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) సోమవారం రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు సహకరించాలని కోరారు.
హైదరాబాద్ పరిధిలో ఓ కారు నానా బీభత్సం సృష్టించింది. ఉదయం మార్నింగ్ వాకింగ్ కోసం వెళుతున్న నలుగురిని బండ్లగూడ జారీర్ సన్ సిటీ వద్ద ఢీ కొట్టింది. దీంతో ఈ ఘటనలో తల్లి, కుమార్తె మరణించారు. మరో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థాని
కెనడా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 500 టోర్నమెంట్ నేటి నుంచి మొదలు కానుంది. ఈ పోటీలో ఇండియా నుంచి ప్రధానంగా పీవీ సింధు, లక్ష్య సేన్ తమ ఫామ్‌ను తిరిగి పొందాలని పోటీలోకి దిగుతున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) మంగళవారం హైదరాబాద్‌లో(hyderabad) ఒకరోజు పర్యటన చేయనున్నారు. రాష్ట్రపతి ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకుని బొలారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు.
తెలంగాణ(telangana)లో టీఎస్ ఎన్నికల సీజన్ వచ్చేసింది. ఎన్నికల వాగ్దానాలు, బహిరంగ సభలు నిర్వహించేందుకు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీల కంటే కాంగ్రెస్ ఒక అడుగు ముందుంది. ఈ క్రమంలో మే