VZM: బొబ్బిలి పట్టణంలోని కొత్త ఎరుకుల వీధి, మహారాణి పేట ప్రాంతాల్లో గురువారం వార్డు సందర్శన కార్యక్రమం జరిగింది. కమిషనర్ ఎల్.రామలక్ష్మి సిబ్బందితో కలిసి వార్డుల్లో పర్యటించారు. స్థానికులతో కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్
VZM: బొబ్బిలి పట్టణంలోని స్థానిక కోటలో ఎమ్మెల్యే బేబినాయన ఆధ్వర్యంలో 100 మంది విశ్రాంత ఉపాధ్యాయులకు గురువారం ఘన సన్మానం జరిగింది. ఎమ్మెల్యే బేబినాయన ఒకొక్కరికి సాలువాలతో సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువు చెప్పిన గురువులను ప్రతి ఒక్కరు
హైదరాబాద్ ఓయూ పీఎస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓ కేసు విషయంలో టాలీవుడ్ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. అయితే ‘నన్నే పోలీస్ స్టేషన్‌కు రమ్మంటావా’ అంటూ ఇన్స్పెక్టర్పై నిర్మాత దుర్భాషలాడాడ
TG: గత ప్రధానులు పంచవర్ష ప్రణాళికలు చేపట్టి క్రమబద్ధంగా దేశాన్ని అభివృద్ధి చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తిండికి అలమటించిన భారతదేశం ఇవాళ ఆహారోత్పత్తిలో మిగులు సాధించిందన్నారు. దేశానికి సాంకేతిక, ఐటీ విప్లవం తీసుకువచ్చింది రాజీ
AKP : ఉమ్మడి విశాఖ జిల్లా వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీలు సెలెక్షన్లు ఆదివారం 20వ తేదీన నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొని గెలిచిన వారికి గోల్డ్ మెడల్స్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు స్పాన్సర్ చేశార
TG: పది నెలలుగా అధికారులు నిద్రాహారాలు మాని మూసీపై పనిచేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ నదిలో పేదలు ఎదుర్కొంటున్న కష్టాలను అధికారులు గుర్తించారన్నారు. 33 బృందాలు మూసీపై అధ్యయనం చేశాయమన్నారు. దుర్భర పరిస్థితిల్లో ఉన్న వారికి మెర
AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విచారణ ముగిసింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో మంగళగిరి పోలీసులు ఆయనను గంటన్నరపాటు ప్రశ్నించారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి ఘటనలో అక్రమ కేసులు పెట్టారని సజ్జల అన్నారు. వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున
AP: కొత్తగా సిక్స్ పాలసీలు వచ్చాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. జాబ్ ఫస్ట్ అనే నినాదం మంచిదేనని తెలిపారు. హామీలు అమలు చేసే చిత్తశుద్ధి బాబుకు ఉందా? అని ఆమె ప్రశ్నించారు. ఏపీలో ఫలితాలు అనుకున్నట్లే వచ్చాయని.. జగన్ ప్రభుత్వాన్ని ప
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా వర్షం కారణంగా పిచ్ కవర్ల కింద ఉన్నప్పుడు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎలా ఎంచుకుంట
సాధారణంగా బిర్యానీ ఆకును వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాము. వంటల్లో ప్రత్యేక రుచిని తెచ్చే ఈ ఆకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బిర్యాని ఆకులో విటమిన్ సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది మూత్ర సంబంధిత సమస్యలు, కిడ్నీలో రాళ్లను దూరం చేస్తుంది. శరీరం