TG: హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో డిపాజిట్ల పేరుతో భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీస్ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. డిపాజిటర్ల నుంచి రూ.300 కోట్లు వసూలు చేసింది. ఒక్కో కస్టమర్ నుంచి రూ.4 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టించారు. కంపెనీ ఛైర్మన్ పవన్ సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.