AP: పలుమార్లు ఛైర్మన్‌ను కలిసి రాజీనామా ఆమోదించాలని కోరినట్లు కళ్యాణ చక్రవర్తి తెలిపారు. తన రాజీనామా విషయమై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. రాజీనామా ఆమోదించకపోవడం హక్కుల్ని కాలరాయడమేనని మండిపడ్డారు. వైసీపీ, ఎమ్మెల్సీ పదవికి 2 నెలల ముందే రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.