జపాన్ రాజకుటుంబానికి చెందిన అత్యంత పెద్ద వయస్కురాలు, జపాన్ యువరాణి (101) యురికో కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫ్క్షన్తో బాధపడుతూ టోక్యో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రలోనే చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు వారి కుటుంబసభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. యువరాణి మృతికి ఆ దేశ ప్రధాని షిగెరు ఇషిబా ప్రగాఢ సంతాపం తెలిపారు.