అన్నమయ్య: యాసిడ్ దాడిలో గాయపడి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమిని ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదివారం పరామర్శించారు. డాక్టర్లతో ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వారికి
NDL: కొత్త పల్లె మండలంలోని పాత మాడుగుల గ్రామానికి చెందిన తెలుగు అశోక్ కుమారుడు బెస్త రిషికేష్ (5) అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు కర్నూలులోని విశ్వ భారతి క్యాన్సర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. తమ మిత్రుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ
ప్రకాశం: నేరాలు నియంత్రణ అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెట్టేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నామని వెలిగండ్ల ఎస్సై మధుసూధన్ రావు అన్నారు. స్థానిక బస్టాండ్ నందు డ్రోన్ పనిచేసే తీరును ప్రజలకు ఆయన వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపే
NLR: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు నిత్య అన్నదానానికి విరాళం అందించారు. సీతారామపురం మండలంలోని శ్రీ ఇష్ట కామేశ్వరీదేవి సమేత ఘటిక సిద్ధేశ్వరస్వామి వారి ఆలయం
SKLM: ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామంలో సూరవారి ఇంటిదైవం శ్రీరాముల వారి సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని ఎంపీపీ మొదలవలస చిరంజీవి దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషాలతో ఉండాలని ప్రార్థించ
MBNR: భూత్పూర్ మండలం మదిగట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలస్వామి, తిరుపతయ్య, వెంకటయ్య, మల్లయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నూతన సభ్యులకు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గులాబీ కండువాలు
MBNR: ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాలను ప్రశ్నించేది ఎర్రజెండా అని పీసీసీ ఉపాధ్యక్షులు ఓబేదుల్లా కొత్వాల్ అన్నారు. వివిధ రంగాలపై కేంద్ర బడ్జెట్ ప్రభావం అనే అంశాలపై సీపీఎం నిర్వహించిన సెమినర్‌లో కొత్వాల్ పాల్గొని మాట్లాడారు. ప్రజల అభివృద్ధి
NLR: సీతారాంపురం మండలం పడమటి రొంపిదొడ్ల గ్రామానికి చెందిన ముట్టుకుందు చెన్నమ్మ (75) మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఇంటి సమీపంలోని పొలం వద్ద పురుగు మ
ప్రకాశం: హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని మేదరమెట్ల ఎస్సై మహమ్మద్ రఫీ అన్నారు. ఆదివారం మేదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని పైలాన్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హె