అన్నమయ్య: యాసిడ్ దాడిలో గాయపడి బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గౌతమిని ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆదివారం పరామర్శించారు. డాక్టర్లతో ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఈ క్రమంలో వారి కుటుంబ సభ్యులకు మనోధర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.