అయోధ్యలోని రామ మందిరంలో రాంలాలాకు పట్టాభిషేకం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇంతలో, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్షం నుండి రామ మందిరాన్ని చూసింది.
రష్యా రాజధాని మాస్కో వెళ్తున్న ఓ ప్యాసింజర్ విమానం ఆదివారం మధ్యాహ్నం ఆఫ్ఘనిస్థాన్‌లోని బదక్షన్‌లో కుప్పకూలింది. ఈ విమానం భారత్ నుంచి మాస్కో వెళుతుందని మొదట్లో వార్తలు వచ్చాయి.
తమ ఉద్యోగులకు ప్రమాద బీమా పెంపుపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)తో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఒక ఒప్పందం చేసుకుంది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఓ ట్రాన్స్‌జెండర్ పోలీస్ కానిస్టేబుల్ మగబిడ్డకు తండ్రి అయ్యాడు. మజల్గావ్ తాలూకాలోని రాజేగావ్‌కు చెందిన లలిత్ కుమార్ సాల్వే జనవరి 15న ఒక మగబిడ్డకు తండ్రి అయ్యాడు.
బంజారాహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్ నెంబర్ 4లో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ పార్కింగ్ ప్లేస్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు.
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రాథమిక బోర్డింగ్ పాఠశాలలోని వసతి గృహంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కనీసం 13 మంది మరణించారు.
ఇటీవల వీధికుక్కల దాడిలో పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. తాజాగా మరో దారుణ ఘటన వెలుగు చూసింది.. జోధాపూర్లో కుక్కలు వెంటాడడంతో ఇద్దరు చిన్నారులు గూడ్స్ రైలు కింద పడ్డారు.
విశాఖలో లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ 28వ జయంతి, ఏఎన్ఆర్ శత జయంతి వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
ఓ వైపు అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరోవైపు ఢిల్లీలోని బాబర్ రోడ్ బోర్డుపై అయోధ్య మార్గ్ పోస్టర్ అతికించారు.
హైదరాబాద్ లో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార ముఠా గుట్టురట్టైంది. ఓ కాంగ్రెస్ నాయకుడు ఎస్ఎస్ఏ సెలూన్ ముసుగులో నీచమైన పని చేస్తున్నాడు.