అయోధ్యకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ రామ్‌లల్లా పవిత్రోత్సవం అనంతరం కుబేర్ తిలాలోని శివాలయంలో ప్రార్థనలు చేశారు. అయోధ్యలో ఉన్న కుబేర్ తిల మీద పురాతన శివాలయం ఉంది.
ఓ పక్క దేశంలో రాములోరి ప్రాణ ప్రతిష్టకు యావత్ ప్రపంచం సిద్ధమవుతున్న వేళ చైనాలో పెను విపత్తు వచ్చింది. ఇక్కడ, నైరుతి చైనాలోని పర్వతాలలో కొండచరియలు విరిగిపడటంతో 44 మంది సమాధి అయ్యారు.
వరుస డిజాస్టర్ ఫ్లాపులతో కెరీర్లో డల్ ఫేజ్‌లో ఉన్న రజనీకాంత్ పని అయిపోయినట్టే అనుకున్నారు అభిమానులు. అయితే అలాంటి టైంలో ‘జైలర్’ సినిమా అతడికి ఎలాంటి కిక్ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆధునిక భారతీయ మహిళలు, అణగారిన వర్గాలు, మహిళల పట్ల వివక్షకు చరమగీతం పాడి ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని తెలంగాణ శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేయాలని కవిత కోరారు.
ఓ భర్త తన భార్యను సముద్రంలో ముంచి చంపేశాడు. ఈ ఘటన గోవా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గౌరవ్ కతియార్ గోవాలోని ఓ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.