ఈడీ, జార్ఖండ్ ప్రభుత్వానికి మధ్య వివాదం పెరుగుతోంది. ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను విచారించేందుకు వెళ్లింది.
వేడి నీటితో స్నానం చేస్తే ఎంత హాయిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలికాలంలో అయితే కచ్చితంగా వేడి నీళ్లు ఉంటేనే కానీ స్నానం చెయ్యని వారు చాల మంది ఉన్నారు..
మరికొద్ది రోజుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో, ముఖ్యంగా శ్రామిక ప్రజల దృష్టి ప్రధానంగా ఆదాయపు పన్ను రంగంలో ప్రకటనలు , ఉపశమనంపై ఉంది.
భారత స్టాక్ మార్కెట్‌కు మంగళవారం అశుభ దినంగా మారింది. బ్యాంకింగ్, మిడ్‌క్యాప్, ప్రభుత్వ కంపెనీల స్టాక్‌లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్ పెద్ద పతనంతో ముగిసింది.
అయోధ్యలో రాములోరి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థలో రామ మందిర ప్రతిష్ట బలంగా ముడిపడి ఉంది. దేశవ్యాప్తంగా దాని వేగవంతమైన విస్తరణకు గొప్ప అవకాశం ఉంది.
ప్రతి ఒక్కరూ ముఖేష్ అంబానీ, అతని కుటుంబం మొత్తం మీద ఓ కన్నేసి ఉంటారు. అంబానీ కుటుంబం తమ వ్యాపారాన్ని అద్భుతంగా నడిపించడమే కాకుండా మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.