పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ``ఆదిపురుష్` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు
న్యూజిలాండ్‌లో గల ఆక్లాండ్ వద్ద సోమవారం రాత్రి ఒకరు గొడ్డలితో హల్ చల్ చేశారు. చైనీస్ రెస్టారెంట్లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న వారిపై దాడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల పెద్ద షాక్ ఇచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన సుస్మిత ఇటీవలే నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని, పెద్ద సంఖ్యలో ప్రజలను ఆహ్వానించాలని బీజేపీ తమ ఎంపీలను కోరింది.
తమన్నా ఇప్పటివరకు బోల్డ్ సీన్లలో నటించలేదు. ఓ లవ్ మేకింగ్ స్టోరీలో బోల్డ్‌గా నటించి అందరికి షాక్ ఇచ్చింది.
రైళ్లపై రాళ్లు రువ్వడం చట్ట విరుద్ధమని రైల్వే వర్గాలు తెలిపాయి. ఎవరైనా ఇలా చేస్తూ పట్టుబడితే, రైల్వే చట్టంలోని సెక్షన్ 153 కింద కేసు నమోదు చేస్తారు.
బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్ వేసింది. ప్రమాదానికి సంబంధించి కొన్ని రోజుల క్రితం సిగ్నల్ జేఈని విచారణ బృందం ప్రశ్నించింది. అప్పటి నుంచి సిగ్నల్ జేఈ తన కుటుంబంతో సహా కనిపించకుండా పోయారు.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికా వెళ్లే ముందు న్యూయార్క్ సిటీ, వాషింగ్టన్ డీసీలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతానని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
భర్త వరకట్న వేధింపులతో కలత చెందిన సౌందర్య తన కవల పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది.
60 ఏళ్ల చైనీస్ బామ్మ 20 ఏళ్ల అమ్మాయిలకు పోటీ ఇస్తోంది. ప్రస్తుతం తన నడుము కొలత 27 అంగుళాలు అని చెబుతోంది.