తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు గురించి విచారణ సందర్భంగా TSPSC పై హై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఓఎంఆర్‌లో హాల్‌టికెట్ నంబర్, ఫొటో ఎందుకు లేవని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల్లో అవకతవకలను అరికట్టడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారన
అథ్లెటిక్స్ లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. జులై 12 నుంచి16 తేదీ వరకు బ్యాంకాక్‌లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం పోటీల్లో పాల్గొనే 54మంది సభ్యుల బృందాన్ని గురువారం ప్రకటించారు.
పాకిస్థాన్ పేరు చెప్పకుండా ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబయిలో 9/11, 26/11 దాడులు జరిగిన దశాబ్దానికి పైగా ఉగ్రవాదం ఇంకా ప్రపంచానికి ముప్పుగా ఉందని ఆయన అన్నారు.
అమెజాన్‌పై ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తీవ్ర ఆరోపణలు చేసింది. అమెజాన్ సంస్థ మిలియన్ల మంది వినియోగదారులను మోసం చేసిందని ఆరోపిస్తోంది.
జార్ఖండ్‌లోని పలు జిల్లాల్లో పిడుగుపాటుకు ఒక్కరోజే 16 మంది చనిపోయారు. రానున్న మూడు రోజుల పాటు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
గ్వాలియర్‌లో కదులుతున్న రైలులో ఓ మహిళపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఇందులో విఫలమవడంతో మహిళతో పాటు ఆమె బంధువును రైలు నుంచి కిందకు తోసేశారు.
డ్రాగన్ బోట్ ఫెస్టివల్‌కు ముందు ఈ పేలుడు సంభవించింది. ప్రజలు పండుగ కోసం సిద్ధమవుతున్నారు, అకస్మాత్తుగా పేలుడు సంభవించినప్పుడు తొక్కిసలాట జరిగింది.
క్రిస్టియానో రొనాల్డో ఎక్కువ ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్యాప్‌లు సాధించిన పురుష ఆటగాడిగా కూడా ఖ్యాతి దక్కించుకున్నాడు. దీనితో గిన్నిస్ రికార్డు అతని సొంతం అయింది.
ఒకే గ్రామానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడంతో వైద్యారోగ్యశాఖ అధికారుల్లో కలకలం రేగింది. గ్రామంలోని ట్యాంకు నీటిని తాగుతున్నామని అస్వస్థులు తెలిపారు.
అస్సాంలో తీవ్ర వరదల కారణంగా సుమారు 800 గ్రామాలు నీట మునిగాయి. ఇక్కడ జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. చాలా చోట్ల వంతెనలు, నెట్వర్క్ టవర్లు పాడైపోయాయి.