ఈ-పాస్‌పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్‌పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా త్వరలో పాస్‌పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.
2017లో కొత్త మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్
లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు ధైర్యంగా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలపై పెరిగిన నమ్మకం.. అవి అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పవచ్చు.
కూతురుని కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేసిందన్న కోపంతో విజయవాడలో ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హతమార్చాడు. విజయవాడలో నగర శివారులోని చనమోలు వెంకటరావు ఫ్లైఓవర్ సమీపంలోని ఫుట్‌పాత్‌పై జరిగింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం ర
రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. మాస్కోలో ఎమర్జెన్సీ విధించారు. అక్కడి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మాస్కోలో సోమవారాన్ని 'నాన్ వర్కింగ్ డే'గా ప్రకటించారు.
భారతదేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో తిరుపతి పుణ్యక్షేత్రానికి కనీసం ఒక ప్రతిరూపమైనా ఉండాలని టీటీడీ ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది.
ప్రముఖ పంజాబీ సింగర్ AP ధిల్లాన్ కొద్ది రోజుల క్రితం విడుదలైన 'ట్రూ స్టోరీస్' అనే తన తాజా ట్రాక్‌తో తిరిగి వచ్చాడు. బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ గురించి AP ధిల్లాన్ చేసిన ప్రస్తావన ఇంటర్నెట్లో బాగావైరల్ అవుతోంది.
ముంబైలో తొలిరోజు వర్షం బీభత్సం సృష్టించింది. గోవండిలోని డ్రెయిన్‌లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. శాంటా క్రజ్‌లో సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలను ఓ పోలీసు రక్షించాడు. అంధేరీలో మునిగిపోతున్న ఓ మహిళను రక్షించినట్లు కూడా వార్తలు వచ
ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ తన పోరాటాన్ని తన కొనసాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)ను నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయన చేసిన పనికి వారు మండిపడుతున్నారు. ప్రభుత్వ అధికారుల పట్ల ఎలా నడుచుకోవాలో నెర్చుకోవాలని సూచిస్తున్నారు.