దీవానా సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం 1992లో థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు ప్రత్యేకంగా ట్విట్టర్లో AskSRK సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానమిచ్చాడు.
కర్నాటక జిల్లాలో ఇప్పటి వరకు విననటువండి సంచలన ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి తన స్నేహితుడి గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా గొంతు కోసి రక్తం కూడా తాగేశాడు.
ఆదాయపు పన్ను సర్వేపై సిమెంట్ కంపెనీ తన పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. కంపెనీ మొత్తం మేనేజ్మెంట్ బృందం అధికారులకు పూర్తి సహకరిస్తున్నదని, మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం తప్పు అని పేర్కొంది.
ప్రగతి మైదాన్‌లో ట్రాఫిక్‌ను సరిదిద్దేందుకు నిర్మించిన సొరంగంలో పట్టపగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వరుసగా ఐదు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు. హసరంగ 5 వన్డేల్లో 22 వికెట్లు పడగొట్టాడు.
ఇండిగో ఫ్లైట్ లో ధోని ప్రయాణించాడు. సీట్లో తన ట్యాబ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో ధోనీ ఆడిన క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్లు లక్షల్లో పెరిగాయి. దీంతో ధోనీ క్రేజ్ అది అంటూ ఆయన అభిమానులు ట్రెండ్ చ
కేరళ వందేభారత్ ట్రైన్లో విచిత్ర సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉత్తర కాసర్గోడ్ జిల్లాలో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కాడు. ఆ సమయంలో రైలు కాసర్గోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తుంది. ఓ వ్యక్తి అధికారులు పట్టుకుంటారన్న భయంతో టాయ
ఈరోజు వెండి ధర కేవలం 25 నిమిషాల్లోనే రూ.1,000 పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా మరోసారి వెండి రూ.70,000 పైన ట్రేడవుతోంది.
ప్రఖ్యాత చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్ప్లే, పారదర్శక డిజైన్‌తో ‘జెల్లీ స్టార్’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది.
వరుసగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంటులు, ఇతర ముఖ్య అధికారులతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం చర్చలు జరుపుతోంది. ఎలాగైనా తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.