తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని పది రోజుల సమయం కూడా లేదు. దీంతో పార్టీ నేతలంతా ప్రచార బిజీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చోటా మోటా నాయకులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కాకుండా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగి ఉంటే, ఆ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి ఉండేదని శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో కోతి విసిరిన విషపదార్థం తిని చిన్నారి మృతి చెందిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
నవంబర్ 19 ఆదివారం భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు కూడా చిరస్మరణీయమైన రోజుగా మిగిలిపోయింది. ఈ రోజు కోసం ప్రతి క్రికెట్ ప్రేమికుడు గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నాడు.
పండ్లు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతుంటారు. పండ్లు తినడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అవి ఆరోగ్యంగా, అందంగా కనిపించడానికి సహాయపడతాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. సంజయ్ సింగ్ అరెస్టు, తదుపరి రిమాండ్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు EDకి నోటీసు జారీ చేసింది.
Netflix, Disney+ Hotstar మరియు ఇతర OTT సబ్స్క్రిప్షన్లతో డేటా ప్లాన్‌ను పొందడం ఇకపై చాలా చౌక. మీరు చౌక ధరలో గొప్ప ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే Jio కొత్తగా ప్రారంభించిన AirFiber కనెక్షన్ ప్యాకేజీ మీ కోసమే.