గుజరాత్(Gujarat)లో ఆదివారం భూమి కంపించింది. భూకంపం(Earthquake) రావడంతో ప్రజలు భయాందోళన చెందారు. ఈ భూకంప(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం 3.21 గంటలకు గుజరాత్ లో భూ ప్రకంపనలు(Earthquake) వచ్చినట్లు నేషనల్
టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam Tej) గురించి అందరికీ తెలిసిందే. మెగా కాంపౌండ్ నుంచి వచ్చి ఈ కుర్ర హీరో మరో సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బైలింగ్యువల్ ప్రాజెక్ట్ విరూపాక్ష(Virupaksha) అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది
ప్రతినెలా కొన్ని నిబంధనలు(Rules) మారుతుండటం గత కొన్ని నెలలుగా మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బ్యాంకింగ్(Banking), గ్యాస్ సిలిండర్, ఇన్కమ్ ట్యాక్స్(Income tax), ఈపీఎఫ్ఓ(EPFO) వంటి వాటిలో నిబంధనలు ప్రతి నెలా మారుతూ ఉంటాయి. మార్చి నెల రాబోతున్న నేపథ్యంలో వినియోగ
టీడీపీ(TDP) నాయకుడు నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్రను చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తనపల్లి వద్ద పాదయాత్ర(Paadayatra) కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన లెవల్ కాజ్ వే(Causeway)ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయన
బతుకుదెరువు కోసం సొంత దేశం(Country) నుంచి విదేశాలకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. పొరుగు దేశాలకు వలస వెళ్దామనుకునే శరణార్థులు అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాల(Boat Accidents)కు గురవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఇటలీ(Italy) దేశంలో చోట
ఈమధ్య కాలంలో సెలబ్రిటీలపై ట్రోల్స్(Trolls) ఎక్కువవుతున్నాయి. తమపై ట్రోల్స్(Trolles) చేయడం గురించి చాలా మంది నటీమణులు పలు కార్యక్రమాల్లో చెప్పుకుంటూ వస్తున్నారు. సెలబ్రిటీ(Celebrities)లంతా తమపై వస్తున్న నెగిటివిటిపై సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా
యాదగిరిగుట్ట(Yadagirigutta)లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి(lakshmi narasimha swamy) బ్రహ్మోత్సవాలు వేడుకగా సాగుతున్నాయి. 11 రోజులు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్యంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం రాత్రి లక్ష్మీనారసింహుడు (yadagirigutta lakshmi narasimha swamy) పొన్న వాహనంపై భ
జపాన్(Japan)లో శనివారం భారీ భూకంపం(Huge Earthquake) సంభవించింది. జపాన్(Japan)లోని హుక్కయిడో ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రతతో ఈ భూకంపం(Earthquake) సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే, జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది.
టాలీవుడ్(Tollywood)లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. తాజాగా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్(SaiDharam tej) కాంబినేషన్లో మల్టీస్టారర్ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో పవన్(Pawan) లీడ్ రోల్ చేయగా సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపిం
తెలంగాణ(Telangana) నేపథ్యంలో ఇప్పటి వరకూ చాలా సినిమాలు వచ్చి విజయం సాధించాయి. తాజాగా మరో సినిమా రానుంది. తెలంగాణ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలో జీవన విధానం, అక్కడి ప్రజల ఆచారాలు, నమ్మకాలపై మరో సినిమా వస్తోంది. ఆ సినిమా పేరే 'రుద్రంగి'(Rudrangi).