కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలుపై విచారణ జరపాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుందని కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈరోజు కోర్టు సమయం ముగియడంతో విచారణ రేపటికి వ
మహేష్ బాబు, రాజమౌళి ప్రాజెక్ట్ గురించి రోజుకో వార్త వినిపిస్తునే ఉంది. లేటెస్ట్గా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాటు.. ఏకంగా మూడు భాగాలు అనే టాక్ వైరల్ అవుతోంది.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్‌ని.. డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం షాకింగ్‌గా మారింది. అది కూడా హైదరాబాద్‌లో కావడంతో మరోసారి టాలీవుడ్లో డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.
నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అయినా కూడా అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అయితే.. ఇప్పుడు మాత్రం ఓ యంగ్ హీరోతో రెచ్చిపోవడానికి రెడీ అవుతోందట.
నీ ఇప్పుడు క్యూట్‌నెస్‌తో కూడిన హాట్ బ్యూటీ... అంతకుమించిన టెంప్టింగ్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్. అంతేకాదు.. ఇప్పుడు దేనికైన సై అంటోందట. అది కూడా అంత మొత్తంలో ఇస్తేనే?
ఒక్కొక్క సినిమా కాదు.. ఒక సినిమా కంప్లీట్ అవకముందే.. వరుసగా మూడు నాలుగు సినిమాలు లైన్లో పెడుతున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఇప్పటికే ఓ సినిమా కమిట్ అవగా.. తాజాగా ఈ సినిమాకు టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్టేనని సమాచారం.
'కల్కి' రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది 'భారతీయుడు 2' సినిమా. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో.. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కోసం రంగంలోకి దిగాడు శంకర్.
క్రిికెట్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలో యాడ్స్ ప్రదర్శించే విషయంలో కేంద్రప్రభుత్వం బీసీసీఐకి కీలక సూచనలు చేసింది. ఇకపై పొగాకు ప్రొడక్ట్స్ మ్యాచ్‌లో డిస్ల్పే చేయొద్దని చెప్పింది.
అవ్నీత్ కౌర్ కేవలం సినిమా రంగంలోనే ఫ్యాషన్ రంగంలో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అక్టోబరు 13, 2001లో జన్మించిన ఈ చిన్నది హిందీ టెలివిజన్ రంగంలో ఓ సంచలనం. డాన్స్ ఇండియా డ్యాన్స్ లిల్ మాస్టర్స్, ఝలక్ దిఖ్లా జా 5, మర్దానీ, చంద్ర నందిని వ
అరుదైన ఫీట్‌తో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును లిఖించుకున్నాడు ఈ పాకిస్థాన్ కుర్రాడు. కేవలం 30 సెకన్లలో 39 కూల్ డ్రింగ్స్ టిన్లను తన నుదిటితో పగలగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.