నేడు చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలడం అనేక కారణాల వల్ల కావచ్చు. కాబట్టి జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరగడానికి గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు చూద్దాం.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్ద తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో తనపై సీబీఐ కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
ప్రస్తుతం ఉన్న ఈ డిజిటల్ ప్రపంచంలో మంచి, చెడు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఏఏ పనులు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము. అందుకే ఒక వ్యక్తి ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉండరాదు అని ప్రభుత్వం నియంత్రించింది. దీని గురించ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను తిహార్ జైలు అధికారులు తీవ్రంగా ఖండించారు.
జనసేన పార్టీకి ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా అన్నీ తట్టుకొని నిలుచుంది. ఇలాంటి కష్టాలు ఏ ఇతర పార్టీకి వచ్చినా ఓ పాతిక రోజులు కూడా మనగలివి కావు అని జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణు
మీ ఆహారంలో ఖనిజ సెలీనియం సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని చేర్చడం కొన్ని క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. సెలీనియం గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా మేలు చేస్తుంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే.. తానే నిర్మాతగా మారి డిఫరెంట్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా 'క' అనే సినిమా టీజర్ రిలీజ్ చేశారు. మరి టీజర్ ఎలా ఉంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ను తన లేటెస్ట్ సినిమా సమోసా వరకు తీసుకొచ్చిందనే సరదా కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అసలు అక్షయ్ కుమార్ సినిమాకు ఆ పరిస్థితి ఎందుకొచ్చింది?
అమెరికా అధ్యక్షుడు జో బైడన్ మరోసారి నోరు జారాడు. దీంతో డెమోక్రాట్ పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలా తడబడడం ఏంటని మదనపడుతున్నారు. ఈ సారి ప్రసంగిస్తూ యుద్దంతో ప్రజస్వామ్యాన్ని సాధిస్తామనే అర్థం వచ్చేలా మాట్లాడ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి కాల్పులు జరిపారు. దీంతో చెవికి గాయమైన సంగతి తెలిసిందే. అయితే దీనిగురించి ట్రంప్ తాజాగా స్పందించారు.