డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల జరిగిన విషయం తెలిసిందే. పక్కా ప్లానింగ్‌తో పెన్సిల్వేనియా బహిరంగ సభలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన క్లోజప్ వీడియో విడుదల అయింది. ఈ చిల్లింగ్ వీడియో ఓ షాకింగ్ విషయం తె
టాలీవుడ్ నటుడు, అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తన చిత్రం పుష్ప 2: ది రూల్‌లో బిజీగా ఉన్నారు. షూటింగ్ నుండి అల్లు అర్జున్ పుష్ప గడ్డం రూపాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, కానీ సడెన్‌గా అతను దానిని తొలగించి అందరికి షాక్ ఇచ్చాడు. అల్ల
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలకు తేదీలను ఖారారు చేశారు. ఈ మేరకు శాసన మండలి, శాసనసభ సమావేశాలకు నోటీఫికేషన్ విడుదల చేశారు.
మాజీ సీఎం జగన్ హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అవినీతి గురించి మాట్లాడటం వింతగా ఉందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రజా ప్రభుత్వమిదని లోకేశ్ అన్నారు.
ముఖ కంపెనీ మెటా.. ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రీల్స్‌లో ఎక్కువ ఆడియో ట్రాక్‌లను యాడ్ చేసే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మల్టీ ట్రాక్ రీల్స్ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.
తినే పదార్థాల్లో పురుగులు రావడం మధ్య ఎక్కువగా చూస్తున్నాము. మంచి పేరున్న బ్రాండ్ ప్రొడక్ట్‌లలో ఇలాంటి ఆహారం ఉండడం చూస్తుంటేనే జుగుప్సకరంగా ఉంటుంది. ఇప్పుడు అమూల్ మిల్క్ ప్రొడక్ట్‌లో కూడా పురుగులు దర్శనం ఇచ్చాయి.
బయట ప్రపంచానికి తెలియకుండా జీవించే తెగలు ఇంకా చాలానే ఉన్నాయి. అమెజాన్ లాంటి అతిపెద్ద అడవుల్లో చాలా తెగలు ఉన్నట్లు ఇదివరకే నేషల్ జీయోగ్రఫి అధికారులు వెల్లడించారు. తాజాగా మాస్కో పైరో తెగకు చెందిన ట్రైబర్స్ కెమెరాకు చిక్కారు. దీనికి సంబంధించ
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలను మరోసారి మోసం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచి రూ.7 వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించి మరోసారి మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు కరువయ్యాయని భారత రాష్ట్రపతి ద్రౌపది మర్ముకు వైసీపీ విజ్ఞప్తి చేసింది. ప్రజలను రక్షించాలని పార్టీ అధికారిక ఎక్స్ పేజీలో ట్వీట్ చేసింది.
వర్షాకాలంలో చాలామంది తరచుగా జలుబుకి గురవుతారు. వర్షంలో కొంచెం తడిచిన చాలు జ్వరం, దగ్గు, జలుబు, గొంతు మంట అన్ని లక్షణాలు కనిపిస్తాయి. మరి ఈ కాలంలో జలుబుకి గురి కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.