మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాట్ కామెంట్స్ చేశారు. దేశంలో ఉన్న ముస్లింలు బానిసలుగా ఉండాలని అన్ని పార్టీ నేతలు భావిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 ఏళ్లుగా ఇదే జరుగుతుందన్నారు. ముస్లింలను మోసం చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. ముస్ల
సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే మోసం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మేలు చేసేందుకే డ్రామాలు ఆడుతున్రాని, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి నమ్మబోదన్నార
రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదేళ్లు దాటినా ఇంకా విభజనకు సంబంధించిన అంశాలు పరిష్కారం కాలేదు. సంస్థలు, నిధులు, ఉద్యోగుల విషయమై రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తమకు రావాల్సిన బకాయిలపై తెలంగాణ ఆర్థిక శాఖ మ
కామం మైకంలో వావివరసలు చూడడం లేదు. పిల్లాజెల్లా అని చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులను కూడా దుర్మార్గులు చిదిమేస్తున్నారు. అలా ఒకరు మేనమామ వరుసైన వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడగా.. తొమ్మిదో తరగతి చదువుతున్న బ
భారత అగ్రశ్రేణి ఆటగాడు కేఎల్ రాహుల్ సోమవారం వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. తన ప్రేయసి మెడలో ముచ్చటగా మూడు ముళ్లు వేయనున్నాడు. వీరి వివాహానికి మహారాష్ట్రలోని ఖండాలలో ఉన్న తనకు కాబోయే మామ సునీల్ శెట్టి ఫామ్ హౌజ్ ముస్తాబైంది. వివాహానంతరం
కంగారూ జీవిని చూశారా.. కడుపు పొత్తిళ్లలో తన పిల్లలను వేసుకుని వెళ్తుంటుంది. తన పిల్లలను ఒడిలో దాచుకుంటుంది. అదే మాదిరి మనుషులకు కూడా సరికొత్త విధానంలో తెలంగాణ వైద్యులు వైద్యం అందిస్తున్నారు. దాని పేరే ‘కంగారూ ఫాదర్ కేర్’. ఈ విధానం ప్రజలందరి
తన ఉద్యోగం మహిళా ఐఏఎస్ అధికారిణి ఇంట్లోకి దూరిన ఉప తహసీల్దార్ సంఘటనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వెళ్లిందో ఎవరి ఇంటికో కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారిగా వ్యవహరిస్తున్న స్మితా సభర్వాల్ ఇంటికే. అర్ధరాత్రి జరిగిన స
హైదరాబాద్ నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. ప్రిన్స్ ముకర్రమ్ జా మృతితో ఆయన స్థానంలో ఆయన వారసుడిగా అజ్మత్ జాను ఎంపిక చేసినట్లు నిజాం కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి 8.30 గంటలకు చౌమ
గుజరాత్ అల్లర్లను వ్యతిరేకించడంతోనే కేంద్ర ప్రభుత్వం తన ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదని ప్రముఖ నాట్య కళాకారిణి, పద్మభూషణ్ మల్లికా సారాభాయ్ ఆరోపించారు. తెలంగాణలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయంలో నాట్య ప్రదర్శనకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్
తెలంగాణలో గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. ఇవి రోజురోజుకు తీవ్రమవుతున్నారు. గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ జాతీయవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇక గవర్నర్ పదవికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వడం లేదని గవర్నర