JN: జనగామలో బాల్య వివాహ విముక్తి రథాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. బాల్య వివాహాలతో బాలికల భవిష్యత్తు అంధకారమవటం, విద్య, ఆరోగ్యంపై గొడ్డలి పెట్టులా మారుతున్నాయని, బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా సమాజం
కడప జిల్లా: వివేకా హత్య కేసులో రెండేళ్ల తర్వాత సీబీఐ మళ్లీ విచారణ ప్రారంభించింది. పులివెందుల పీఎస్‌కు చేరుకున్న అధికారులు కిరణ్ కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్‌లకు నోటీసులు ఇచ్చారు. మహేంద్ర యాదవ్ విచారణకు హాజరుకాగా, కిరణ్ యాదవ్ హాజరుకానున్న
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBIలో క్లర్క్ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన మెయిన్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది నవంబర్ 21న మెయిన్ పరీక్ష జరిగింది. ఈ పోస్టులకు ఎంపికైన వారి రోల్ నంబర్లతో ప్రొవిజి
కోనసీమ: జిల్లాలో మార్చి 16 నుండి ప్రారంభం కానున్న 10th పరీక్షలపై కలెక్టర్ మహేష్ కుమార్ శుక్రవారం సమీక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ‘100 రోజుల ప్రణాళిక’ ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని ఆయన ఆకాంక్షించారు. విద్యార్థులను ̵
VKB: రోడ్డు ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో అధికారులు కీలక సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, నిద్రలేమి, ఫోన్ వినియోగమే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. ముఖ్యంగా కంటి చూపు లోపం ఉన్నవారు రాత్రి
MDCL: అల్వాల్ సర్కిల్, తుర్కపల్లి డివిజన్ పరిధిలో మాజీ కార్పొరేటర్, 190, 191 రాజ్ జేతేందర్ నాథ్ శుక్రవారం ఐఏఎస్ అధికారులును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ సంచిత్
VKB: గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకుగాను ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని గ్రామ సర్పంచ్ గురువారెడ్డి అన్నారు. గ్రామంలో మూడు లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాబోవు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధ
MLG: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ కుమార్ నేడు మంత్రి సీతక్కను కలిశారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా కృషి చేసి, శాఖకు మరింత మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని, త్వరలో HODలతో సమావేశమై బడ్జెట్ కస
RR: ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలో తప్పిపోయిన చిన్నారిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వివరాలు.. అంజలి, రాజు దంపతులు ఓ హాస్టల్లో ఉంటున్న బంధువులను చూడడానికి రాగా.. కుమార్తె ఆడుకుంటూ తప్పిపోయింది. తల్లిదండ్రులు పోలీసుల
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. నబీ భారత జెర్సీ ధరించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు. అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయాలని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు గంగూలీ సూచించాడు. త్వరలో జరగ