హైదరాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ సాధిక్ అలీ అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ద్విచక్ర వాహనంపై ఆయనతో పాటు ఉన్న మరో మరో ఎస్సై మొహినుద్దీన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోవి వెళితే...
సందర్భానుసారంగా గూగుల్ డూడుల్స్‌ని తయారు చేసి పెడుతుంటుంది. ప్రతి ప్రత్యేకమైన రోజుకు సంబంధించిన డూడుల్‌ని గూగుల్ సెర్చ్ పేజ్‌లో మనం చూస్తూ ఉంటాం. ఈ వాలెంటైన్స్ డే డూడుల్‌ని గూగుల్ చాలా క్రియేటివ్‌గా తీసుకొచ్చింది.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల ప్రైవసీని మెరుగుపరిచేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఇప్పుడు లింక్డ్ డిజైజ్లకూ ఛాట్ లాక్ ఆప్షన్ని కొత్తగా తీసుకురానుంది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో మనమంతా చూశాం. ఇప్పుడు అచ్చంగా అలాంటి సందడే విదేశమైన యూఏఈలో జరుగుతోంది. ఇవాళ అక్కడ అతి పెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నారు.
ప్రముఖ బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు విజయ దేవర కొండ సినిమాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అలాగే ప్రభాస్, రామ్ చరణ్ సినిమాల్ని తాను ఎక్కువగా చూస్తానంటూ చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే...
హైదరాబాద్‌కు చెందిన టూరిస్ట్ ఒకరు హిమాచల్ ప్రదేశ్‌లోని కులూలో పారా గ్లైడింగ్ చేస్తూ మృతి చెందినట్లు సోమవారం వార్తలు వెలువడ్డాయి. అయితే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి.
చర్మం ముడతలు పడుతున్నా, ప్రతి చిన్న దానికీ రక్త స్రావం అవుతున్నా... అనుమానించాల్సిందే.. అవి విటమిన్ సీ లోపానికి సూచనలు కావొచ్చు.
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో టాటామోటార్స్ సంస్థ తమ ఈవీలపై భారీగా ధరల్ని తగ్గించింది. వివరాల్లోకి వెళితే...
చిన్న చిన్న చిట్కాల్ని పాటించడం ద్వారా గూగుల్ పే పేమెంట్లను చక్కగా చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకోండి.
మన దేశంలో మరి కొద్ది రోజుల్లో బుల్లెట్ రైలు పరుగులు పెట్టడాన్ని మనం చూడబోతున్నాం. గంటకు గరిష్ఠంగా 320కి.మీ వేగంతో అది పరుగులు తీయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.