ప్రముఖ నటి సాయి పల్లవి జపాన్‌లో జరుగుతున్న స్నో ఫెస్టివల్లో ఎంజోయ్ చేస్తున్నారు. ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ కూడా ఆమెతో కలిసి ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేయడానికి ‘చలో ఢిల్లీ’ కార్యక్రమంలో భాగంగా భారీగా రైతు సోదరులు ట్రాక్టర్లతో తరలి వెళుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు 144 సెక్షన్‌ని విధించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసే అభ్యర్థుల వయో పరిమితిని పెంచుతూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు ఏమిటంటే...
పాకిస్థాన్ పార్లమెంటరీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో పాక్ మాజీ ప్రధాని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా పాములు కదుపుతున్నారు.
ఉదయాన్నే ఆరోగ్యకరమైన పానీయాలతో రోజును ప్రారంభించాలనుకునే వారికి చియా గింజల నీరు ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు తెలిస్తే మీరూ పొద్దున్నే ఈ నీటిని తాగేందుకు మొగ్గు చూపుతారు. అవేంటంటే...
పసిడి బాండ్లపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సోమవారం నుంచి సబ్స్క్రిప్షన్లు ప్రారంభం అయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాము పసిడి ధరను రూ.6,263గా ప్రకటించింది.
దేశీయ మార్కెట్లలో సోమవారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
ఒక ఊరికి ఓ రైల్వే స్టేషన్ ఉంది. అక్కడ రోజూ పదుల సంఖ్యలో టికెట్లు కొంటారు. కానీ ప్రయాణం మాత్రం చేయరు. ఎందుకో ఏంటో చదివేయండి.
అమెరికాలో భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. నీ భర్త ఎక్కడ? అంటూ పరిహాసమాడారు. దీంతో ఆమె దీనిపై ఘాటుగా స్పందించారు.
చాలా మంది సాహసోపేత క్రీడల్లో పాల్గొనేందుకు చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అలా పారాగ్లైడింగ్‌లో పాల్గొన్న ఓ హైదరాబాదీ వ్యక్తి ప్రాణాలు విడవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే...