ATP: జూనియర్, సబ్ జూనియర్ పారా స్విమ్మింగ్ బాల, బాలికల క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈనెల 4న నిర్వహించనున్నట్లు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాసులు తెలిపారు. ఆసక్తి, అర్హతగల పారా స్విమ్మింగ్ క్రీడాకారులు ఈనెల 4న అశోక్ నగర్ లోని డీఎసీ ఇండోర్ స్టేడియంలో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకుని, ఎంపిక పోటీలకు అసోసియేషన్ కార్యదర్యులు నాగరాజు,తెలిపారు.