BDK: భద్రాచలంలోని రామాలయం మైదానంలో దసరా మహోత్సవంలో భాగంగా నిర్వహించే రావణ దహనం ఏర్పాట్లను ఆలయ ఈవో దామోదర్ సిబ్బందితో కలిసి బుధవారం పరిశీలించారు. రామ్ లీలా కార్యక్రమంలో భాగంగా భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న స్టాల్స్ గురించి అడిగి తెలుసుకున్నారు. గురువారం ఈ కార్యక్రమం జరుగుతుందని ఈవో తెలిపారు.