మేడ్చల్: మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ వద్ద కొనసాగుతున్న రైల్వే డిజైనింగ్ పనులను ప్రత్యేక ఇంజనీర్ల బృందం పరిశీలించినట్లుగా తెలిపింది. ప్రత్యేక రిపోర్టులో రైలింగ్ పనులను ఏడాదిలో పూర్తి చేయాలని కిందిస్థాయి జూనియర్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో వేగం పెంచి రైల్వే స్టేషన్ పునరుద్ధరణ చేపట్టాలన్నారు.