ప్రకాశం: ఒంగోలులోని ప్రభుత్వ సార్వజనీన ఆస్పత్రి(జీజీహెచ్), మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు బదిలీ అయ్యారు. మార్కాపురం వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజ మన్నార్ నెల్లూరు ఏసీఎస్ఆర్లు కళాశాల ప్రిన్సిపాల్‌గా నియమించారు. అలాగే మదనపల్లి కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న టి.జమున ఒంగోలు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు.