NLR: ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల్లో శనివారం ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని YCP నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల కూటమి ప్రభుత్వం లడ్డూ ప్రసాదంపై చేసిన అసత్య ఆరోపణలను నిరసిస్తూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని తెలిపారు.