VZM: గజపతినగరం మండలం మరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఖోఖో ఎంపిక పోటీలు జరిగాయి. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని, ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రదర్శన వ్యక్తలు సూచించారు. అండర్-14,17 బాలబాలికల పోటీలు హోరా హోరీగా జరిగాయి. జిల్లాలోని 9 నియోజకవర్గాల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.