కృష్ణా: గుడివాడ ఓల్డ్ బైపాస్ రోడ్డులోని అంజుమన్ భవన్. శ్రీరాంపురంలోని వెలమ సంక్షేమ సంఘ భవన్లో పట్టణ పరిధిలోని 10,11,12,17,4,5,7,9, వార్డుల పరిధిలో నిర్వహించిన ‘ఇది మంచి ప్రభుత్వం’ ప్రజా వేదిక కార్యక్రమాల్లో శుక్రవారం ఎమ్మెల్యే రాము పాల్గొన్నారు. ప్రజల సమస్యలను రాము అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.