E.G: నిడదవోలు పట్టణంలో ఆర్ఓబీ పనులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఆర్ఓబీ పనుల పనితీరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పనులు త్వరితగతిన పూర్తి కావాలని, నాణ్యత విషయంలో రాజీ పడొద్దు అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం 20% మాత్రమే పనులు పూర్తయ్యాయని, 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు.