WG: భీమవరం న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు కోర్టు ఆవరణలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో పని చేస్తున్న ప్రదేశాలలో మహిళలు ఎదుర్కొంటున్న జెండర్ సెన్సిటైజేషన్, సెక్సువల్ హెరాస్మెంట్లు, వాటిని అరికట్టేందుకు తీసుకునే విధి విధానాలు భీమవరం పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎంఏ. సోమశేఖర్ వివరించారు.