NLR: గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత పశువైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పశు సంవర్థక శాఖ డీడీ నాగమణి, ఏడి అన్నపూర్ణ కోరారు. కలువాయిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. పశువులకు టీకాలు వేసిన సూలు కట్టకపోవడం వంటి కారణాలు రైతులకు వివరించారు.