కృష్ణా: గనులశాఖ మాజీ డైరెక్టర్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏపీలో గనులశాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని విజయవాడ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులో ఆయనను అదుపులోకి విజయవాడ గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిగిన అనంతరం విజయవాడ కోర్టులో హాజరు పర్చనున్నారు.