ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా… ఈ పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి భేటీ జరగడం గమనార్హం. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు అంశాలపై సీఎం జగన్ ప్రధానితో చర్చించారు. కాగా ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పార్ట...
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తెలంగాణ నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్నట్లుగా లేదు. ఆయన చేసిన విమర్శలను తెలంగాణ అధికార పార్టీ నేతలు లైట్‌గా తీసుకుంటున్నారు. తెలంగాణలో అధ్యక్షుడి నుండి మొదలు అందరు నేతలు చాలా యాక్టివ్‌గా ఉండటంతో పాటు ప్రజాకర్షణ కలిగిన వారు. కానీ ఏపీలో బీజేపీకి సరైన నాయకుడు లేడని, కనీసం అధ్యక్షుడిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవంటున్నారు. అయినప్పటికీ...
తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) ఛైర్మన్ గా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని నియమించనున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. భూమనకు ఆ పదవి అప్పగించాలని జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూమన ఈ బాధ్యతలను… సంక్రాంతి తర్వాత స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. అందుకే… ఇప్పటి నుంచే ఆయన పార్టీ నేతలకు మా...
2019లో వివిధ కారణాలతో ఓటమి నేపథ్యంలో 2024లో మళ్లీ అలాంటి పొరపాటు జరగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారా? 1999 నాటి ప్రయోగాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? పాతిక సంవత్సరాల క్రితం నాటి స్ట్రాటెజీతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అవసరమైతే పాతతరం నాయకులకు, రెండు లేదా అంతకుమించిసార్లు ఓడిపోయిన నేతలకు, ప్రజల్లో మమేకం కాని వారికి ఎలాంటి మొహమాటం ...
ప్రతిపక్ష టీడీపీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా నెల్లూరు వైసీపీలో విభేదాలు ఆ పార్టీకి ఆందోళన కలిగిస్తున్నాయి. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్‌ల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. రూప్ కుమార్ ఎమ్మెల్యే అనిల్‌కు బాబాయ్ అవుతారు. అయినప్పటికీ వారి మధ్య పొసగడం లేదు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని రూప్ కుమార్ అనుచరుడి భవనం...
నందమూరి బాలకృష్ణ…. సినిమా ద్వారా ప్రేక్షకులను, అభిమానులను అలరించిన ఈ నటసింహం ఇప్పుడు ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ టాకీ షో హోస్ట్‌గా అదరగొడుతున్నారు. ఈ షోకు వచ్చే సెలబ్రిటీలపై తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ, వారి నుండి సమాధానం రాబట్టే ప్రయత్నం చేయడంతో పాటు, ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్మెంట్ ఇస్తున్నారు. పర్సనల్, రాజకీయం.. ఇలా అన్నింటిని సృషిస్తున్నారు. ఆహా-అన్‌స్టాపబుల్ సీజన్ 1 అందరి మన్ననలు చూ...
వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార వైసీపీ నాయకులు కూడా ఇదే చెబుతున్నారు. 2024లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని, తమకు ఎవరితో పొత్తు అవసరంలేదని చెబుతూనే, ప్రతిపక్షాలు మాత్రం గెలిచే సత్తాలేక పొత్తుకు సిద్ధపడ్డాయని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎలా పోటీ చేసినా, తమకు 175 స్థానాలు ఖాయమని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయ...
మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడుపై మంత్రి దాడిశెట్టి రాజా మంగళవారం తీవ్ర విమర్శలు గుప్పించారు. యనమల చాలా దుర్మార్గుడు అన్నారు. అతని పరిపాలనలో 35 మందిని చంపాడని ఆరోపించారు. ఆరేళ్ల క్రితం జరిగిన తుని రైలు దగ్ధం కేసులో ప్రజలకు నరకం చూపాడన్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. అందుకే అతనిని, అతని తమ్ముడ్ని ప్రజలు మూడుసార్లు తిప్పికొట్టారన్నారు. 2016లో కాపు రిజర్వేషన్లకు సంబంధి...
రాజకీయాల్లో ఉన్నవారు ఎప్పుడూ ఒకే పార్టీలో ఉండిపోరు. ఏ పార్టీలో ఉంటే తమకు ప్రయోజనం చేకూరుతుందా అని నిత్యం బేరీజులు వేసుకుంటూ ఉంటారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ చేసే అలవాటు చాలా మందిలోకి ఉంటుంది. అలా పార్టీ మారిన తర్వాత అక్కడి పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అనవసరంగా పార్టీ మారి తప్పు చేశామనే భావన కూడా కొందరికి కలుగుతుంది. ఇలా భావనే ఓ వైసీపీ కార్యకర్తకు కలిగింది. తాను టీడీపీ నుంచి [&...
వంగవీటి రంగాను వ్యక్తులు కాదు.. వ్యవస్థ చంపిందని..మాజీ మంత్రి కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు. గుడివాడలో వంగవీటి మోహన్ రంగా కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. వంగావీటి రంగా వ్యక్తి కాదు వ్యవస్థ అని కొడాలి నాని అన్నారు. గుడివాడలో వంగవీటి రంగా 34వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించామని చెప్పారు. ‘తనకు రక్షణ లేదని రంగా వేడుకున్నా ఆనాటి ...
విశాఖలో జరుగుతున్న కాపు మహా సభలకు వైసీపీ నేతలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ కాపు మహా సభలకు వైసీపీ కాపు నాయకులంతా దూరమయ్యారు. కాపునాయకులంతా ఈ మీటింగ్ లో కలుస్తారని అందరూ అనుకున్నారు. సడెన్ గా ఈ సమావేశాలను వైసీపీ నేతలు బాయ్ కాట్ చేయడం గమనార్హం. రాధా-రంగా అసోసియేషన్ పేరుతో విశాఖలో నిర్వహిస్తున్న కాపు నాడు సభకు.. దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులు ఎవరూ హాజరుకావొద్దని పార్టీ అధిష్టా...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…. రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన… ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మరికొందరు కేంద్ర మంత్రులతో కూడా సీఎం జగన్ సమావేశం కానున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశమ...
మొన్నటిదాకా తెలంగాణ కే పరిమితమైన తమ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని జాతీయ పార్టీగా మార్చేసిన తర్వాత…. అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ముందుగా ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంద...
అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వంగవీటి రంగా క్రెడిట్ కోసం పాకులాడుతున్నాయి. కాపు నేతగా పేరుగాంచిన ఆయన 1988 డిసెంబర్ 26న హత్యకు గురయ్యారు. సోమవారం ఆయన వర్ధంతి సందర్భంగా కొన్ని చోట్ల వివాదం రాజుకుంది. వంగవీటి రంగా వర్ధంతిని నిర్వహించాలని గుడివాడ టీడీపీ నేతలు నిర్ణయించారు. అయితే దీనిని అడ్డుకుంటామని వైసీపీ నాయకులు చెప్పారు. దీంతో ఆదివారం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానిక టీడీపీ నేత రా...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఇటీవల రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని లేఖలో పొందుపరిచారు. గతంలో కూడా కాపులు పొగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశాను అన్నారు. మరలా ఇప్పుడు లేఖ రాయడానికి గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు EWS పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ...